.

6, జనవరి 2014, సోమవారం

ఇస్రో క్రయో జయం

5.1.2014, సాయంత్రం :
4.42. :'ఇస్రో మరో విజయం సాధించింది. జన్మభూమి రుణం తీర్చుకున్నాం' అని ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ ప్రకటించారు.
4.40. :నిర్దేశిత మార్గంలో ఆకాశంలోకి దూసుకుపోయిన జిఎస్‌ఎల్‌వి-డి5 రాకెట్‌, సమాచార ఉపగ్రహం జిశాట్‌-14ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
4. 25. :విజయవంతంగా పనిచేస్తున్న క్రయోజనిక్‌ ఇంజన్‌
4. 22. :ఉపగ్రహం విడిపోవడంతో రెండోదశ సక్సెస్‌
4. 21. : రెండో దశ పయనం ఆరంభం
4. 18. :జిఎల్‌ఎల్‌వి-డి5 ప్రయోగం red more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి