24, జనవరి 2014, శుక్రవారం

చెట్టుకు కట్టేసి గ్యాంగ్‌రేప్‌-  మమత రాజ్యంలో మరో ఘోరం
-  తృణమూల్‌ గ్రామపెద్దలు వేసిన శిక్ష
-  ప్రజాశక్తి ప్రతినిధి - కొల్‌కతా
       మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్‌లో మరో అనాగరిక చర్య వెలుగులోకి వచ్చింది. ముస్లిం మతానికి చెందిన యువకుడిని ప్రేమించిన నేరానికి తృణమూల్‌ పార్టీ సారథ్యంలోని ఒక పంచాయతీ పెద్దలు ఒక యువతిని చెట్టుకు కట్టేసి 12 మందితో సామూహిక అత్యాచారం చేయించిన దారుణ ఉదంతం వెలుగు చూసింది. ఈ శిక్షను ప్రకటించింది కూడా తృణమూల్‌ నాయకుడే కావడం గమనార్హం. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి