24, జనవరి 2014, శుక్రవారం

విడిపోతే ఇబ్బందులే...-  కలిసుంటేనే ప్రాజెక్టులు పూర్తి 
-  ప్రాణహిత చేవెళ్లనుఏనాడూ అడ్డుకోలేదు 
-  పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరమెందుకు?
-  విద్వేషాలు తగ్గించడమే నా ఉద్దేశం
-  చర్చలో ముఖ్యమంత్రి 
-  ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
       రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలకు ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి  అన్నారు. శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై గురువారం చర్చను కొనసాగించిన ఆయన కలిసుంటేనే పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయని, కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులొస్తాయని చెప్పారు. ప్రాణహిత read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి