.

7, ఆగస్టు 2011, ఆదివారం

త్వరలో రామ్‌చరణ్‌ వివాహం

 హీరో రామ్‌చరణ్‌ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నారు. వధువు అపోలో హాస్పిటల్స్‌ అధినేత ప్రతాప్‌ రెడ్డి మనవరాలు ఉసాసన. నవంబర్‌లో వీరి నిశ్చితార్థం జరగనున్నట్టు చిరంజీవి శనివారంనాడు స్వయంగా ప్రకటించారు. రామ్‌చరణ్‌, ఉపాసన చెన్నైలో కలిసి చదువుకున్నారు. గత ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఇండిస్టీ టాక్‌ ! ఈ మధ్యనే వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు .......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి