.

7, ఆగస్టు 2011, ఆదివారం

'పరపతి' తగ్గిన అమెరికా

 అమెరికా 'పరపతి' కోల్పోయింది. 1917 నాటి ఎఎఎ స్థాయి క్రెడిట్‌ రేటింగ్‌ ఎఎప్లస్‌కు పడిపోయింది. విధాన నిర్ణయాలు తీసుకోవడంలో అమెరికాలో నెలకొన్న అస్థిరత వల్ల దాని ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా బలహీనపడనుంది. భవిష్యత్తులో క్రెడిట్‌ రేటింగ్‌ ఎఎ మైనస్‌కు అటునుంచి ఎఎ స్థాయికి పడిపోయినా ఆశ్చర్యం లేదని రేటింగ్‌లో కోత విధించిన అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ .......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి