.

9, జూన్ 2011, గురువారం

ఎమెన్‌లో జీవకారుణ్య విపత్తు : యునిసెఫ్‌ హెచ్చరిక


ప్రపంచంలో ఇప్పటికే నిరుపేదగా ఉన్న ఎమెన్‌లో హింస చెలరేగడం వల్ల అది జీవకారుణ్య విపత్తును ఎదుర్కొంటోందని ఐరాస బాలల సంస్థ యునిసెఫ్‌ ఎమెన్‌ ప్రతినిధి గీర్ట్‌ కాప్పెలేరా హెచ్చరించారు. రాజధాని సనాలో ప్రజలు భయకంపితులై ఉన్నారు. దేశం మంచినీరు, ఇంధనం కోసం కటకటలాడుతోందని గీర్ట్‌ తెలిపారు. 'ఈ దేశం చాలా తీవ్రమైన జీవకారుణ్య సహాయ అవసరంలో ఉంది' అని ఆయన అన్నారు. 'రాజకీయ ప్రతిష్టంభనకు త్వరలో ఒక పరిష్కారం.....................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి