.

9, జూన్ 2011, గురువారం

రెగ్యులర్‌ షూటింగ్‌లో రెబల్‌

ప్రభాస్‌ హీరోగా రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై రూపొందుతోన్న చిత్రం 'రెబల్‌'. జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మాతలు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రం కోసం 13 రోజులపాటు ప్రభాస్‌ ముంబై విలన్స్‌ ఆకాష్‌, విశాల్‌ కౌశిక్‌లతో పాటు ఫైటర్స్‌ పాల్గొనగా ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ సారథ్యంలో హాలీవుడ్‌ చిత్రాల స్థాయిలో అద్భుతమైన యాక్షన్‌ ఎపిసోడ్‌ని చిత్రీకరించారు. ఇది ఈ చిత్రంలో ఓ హైలైట్‌..................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి