.

9, జూన్ 2011, గురువారం

జన్యుమార్పిడి పంటలు ... మరోహరిత విప్లవం.. ఎవరికోసం..?

పెరుగుతున్న వ్యవసాయోత్పత్తుల అవసరాలను తీర్చడానికి, ఇప్పుడు రైతులు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి 'మరో హరిత విప్లవం' కావాలని, రావాలని పాలకులు భావిస్తున్నారు. దీనికై జన్యుమార్పిడి పంటల సాంకేతిక విజ్ఞానం తప్పదని, అనివార్యమని కూడా వీరు భావిస్తున్నారు. అలా ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో (మొదటి) హరిత విప్లవం (1960 మధ్య భాగం నుండి 1980....................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి