.

2, జూన్ 2011, గురువారం

టిడిపి ఆత్మవిమర్శ పరివర్తనకు దారితీస్తుందా?

అధికారం కోల్పోయిన ఏడేళ్ల తర్వాతనైనా చంద్రబాబు తన విధానాల్లో లోపం ఉందని అంగీకరించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. నూతన విధానాల రూపకల్పనకు మూడు అధ్యయన కమిటీలను కూడా నియమించారు. అయితే ఆర్థిక సంస్కరణల సమీక్ష కోసం ఎలాంటి కమిటీని నియమించకపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాపితంగా ప్రపంచీకరణ విధానాలకు ఎదురవుతున్న ప్రతిఘటన, అమెరికాతో పాటు తాను ఆదర్శంగా చూపించిన సింగపూర్‌ సహా అనేక ధనిక దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం, మన రాష్ట్రంలో జరిగిన అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పదేపదే ఓడిపోవడం, చంద్రబాబు మాటలను విశ్వసించలేమని వారి పార్టీ కార్యకర్తలే బహిరంగంగా అంగీకరిస్తుండటం వగైరా అనేక అంశాలు ఆయన్ను ఈ రకమైన ఆత్మవిమర్శకు పురికొల్పి ఉండొచ్చు................................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి