.

2, జూన్ 2011, గురువారం

పొగాకు ...సాంకేతిక, సామాజికాంశాలు

పొగాకు వినియోగ దుష్ప్రభావాల్ని గమనించిన 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' దీని వినియోగాన్ని తగ్గించటానికి మే 31ని 'ప్రపంచ పొగాకు తిరస్కరణ దినం (నో టొబాకో డే)' గా పాటించాలని నిర్ణయించింది. ఇందుకు168 దేశాలు అంగీకరించాయి. వీటిలో మన దేశం కూడా ఒకటి. దీని ప్రధాన ఉద్దేశం పొగాకు వినియోగాన్ని నిరుత్సాహపరచడం. దీని దుష్ప్రభావాలను ప్రచారం చేస్తూ, అలవాటుపడిన వారితో కనీసం 24 గంటలు పొగాకును మాన్పించడం ఇందులో భాగం. దీనిలో ఇమిడి వున్న సాంకేతిక, సామాజికాంశాలను రేఖామాత్రంగా వివరిస్తూ.. ఈ వారం మీ ముందుకొచ్చింది 'విజ్ఞానవీచిక'..................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి