.

2, జూన్ 2011, గురువారం

దిక్కుతోచని జి8 కూటమి

పెరుగుతున్న నిరుద్యోగం, తరుగుతున్న అభివృద్ధి వంటి సమస్యలతో దిక్కుతోచని స్థితిలో పడిన జి8 కూటమి దేశాలు ఇప్పుడు భవిష్యత్తు అన్వేషణలో పడ్డాయి. ఇటీవల ఫ్రాన్స్‌లోని నార్మండీ తీరంలో జరిగిన జి8 కూటమి భేటీ తరువాత ఈ దేశాల అధినేతలెవరూ ఇప్పుడు ప్రపంచ సమస్యలపై పెదవి విప్పటం లేదు. తమ సమస్యలను పరిష్కరించుకోవల్సిన పరిస్థితి ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. అసలు ఏ సమస్యపై దృష్టి పెట్టాలన్న అంశంపై ఏకాభిప్రాయం...........................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి