.

7, జూన్ 2011, మంగళవారం

మీ జబ్బుకు మా మందు విప్లవం

'మీకు జబ్బు వచ్చింది. మా దగ్గర పరిష్కారముంది. అదే విప్లవం' అని గ్రీసులో నిరసనకారులు బ్యానర్లలో ప్రకటించారు. ప్రభుత్వ దుర్మార్గమైన పొదుపు చర్యలను వ్యతిరేకిస్తూ గ్రీసులో జరుగుతున్న నిరసన ఆదివారం 12వ రోజుకు చేరింది. ఆదివారం పొద్దుపోయిన తరువాత వేలాది మంది వీధుల్లోకొచ్చారు. ఐరోపావ్యాప్తంగా ప్రదర్శనలకు ఇచ్చిన పిలుపులకు స్పందనగా శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించేందుకు రాజధాని ఏథెన్స్‌లోని సింటాగ్మా స్క్వేర్‌లో దాదాపు.....................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి