.

7, జూన్ 2011, మంగళవారం

ఆటోలాగస్‌ కాండ్రోసైటస్‌ ఇంప్లాటేషన్‌ దెబ్బతిన్న కార్టిలేజ్‌కు అధునాతన చికిత్స

కీళ్ల మధ్య షాక్‌ అబ్జార్బర్‌లాగా కార్టిలేజ్‌ పనిచేస్తుంది. ఇది దెబ్బతిని, చికిత్స చేయించుకోకుంటే ఆర్థ్రయిటీస్‌కు దారితీస్తుంది. దీనికి ఇప్పుడు అధునాతన చికిత్స 'ఆటోలాగస్‌ కాండ్రోసైటస్‌ ఇంప్లాంటేషన్‌' అందుబాటులోకి వచ్చింది. రోగిలో నుంచి కార్టిలేజ్‌ సెల్స్‌ తీసుకుని, ఆ సెల్స్‌ను రీజనరేటివ్‌ మెడిసిన్‌, సెల్‌ థెరపీ, టిష్యు ఇంజనీరింగ్‌ ప్రక్రియల ద్వారా అభివృద్ధిపరుస్తారు. వీటిని మళ్లీ దెబ్బతిన్న కార్టిలేజ్‌ స్థానంలోకి ప్రవేశపెడతారు. క్రమంగా అది సహజ కార్టిలేజ్‌తో కలుస్తుంది. ఈ ఆటోలాగస్‌ కాండ్రోసైటస్‌ ఇంప్లాంటేషన్‌ విశేషాలు ఈ వారం................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి