.

7, జూన్ 2011, మంగళవారం

గేల్‌కు 'క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌'

వెస్టిండీస్‌ డ్యాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌కు '2010 వెస్టిండీస్‌ ప్లేయర్‌ అసోసియేషన్‌ (డబ్యుఐపిఎ) క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌' లభించింది. చందర్‌పాల్‌, సులేమాన్‌ బెన్‌, రోచ్‌లతో పోటీ పడి గేల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఆఫ్‌ ది అవార్డ్‌ కూడా గెలుచుకున్నాడు. ఆల్‌రౌండర్‌ కీమర్‌ రోచ్‌కు 'వన్డే ఇంటర్‌నేషన్‌ల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డ్‌ దక్కింది. ఈ అవార్డులను వెస్టిండీస్‌ ప్లేయర్‌....................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి