.

17, మే 2011, మంగళవారం

కళాకారుల కోసం...లలిత కళాపరిషత్‌

కళలు, సాహిత్యం, సినిమా, రాజకీయం...పలు రంగాలపై ఆసక్తి ఉన్న ప్రముఖుడు టి.సుబ్బి రామిరెడ్డి. ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అంతేగాక కళలను, కళాకారులను గౌరవించమంటే తగని ప్రీతి. టిఎస్‌ఆర్‌-టివి9 అవార్డ్స్‌ కార్యక్రమం సందర్భంగా ప్రతి జిల్లాలో ఒక కళామండపాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. అది ప్రకటన వరకే పరిమితం కాకుండా కొద్దిరోజుల్లోనే కార్యరూపమిచ్చారు. రాజమండ్రిలో ఎ.సి. ఆడిటోరియం......................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి