.

17, మే 2011, మంగళవారం

ఒక ఒసామా వంద ప్రశ్నలు

అతనో పెద్ద ఉగ్రవాద సంస్థ నాయకుడు. అతగాణ్ణి పట్టుకోలేకపోయినందుకు నాటి అమెరికా అధ్యక్షుడు జూనియర్‌ బుష్‌ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. చివరికి సంజాయిషీలు ఇచ్చుకోలేక అతగాణ్ణి హతమార్చినట్లు అవాస్తవ ప్రకటనలు చేయించటంతో పాటు చిత్రాలను కూడా విడుదల చేయించాడు. ఇప్పుటి అధ్యక్షుడు ఒబామా రెండవసారి ఒసామాను మట్టుబెట్టినట్లు ప్రకటించాడు. అతగాడి ఫొటోలేవంటే బయట పెట్టనుగాక పెట్టనని భీష్మించుకున్నాడు. నాడు లాడెన్‌ను ఎందుకు చంపలేదని అమెరికన్లు నిలదీస్తే ఇప్పుడు చంపి.................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి