.

23, మే 2011, సోమవారం

100 రోజులు 'ఉపాధి' దొరకడం లేదు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా ఉపాధి కల్పన మాత్రం వంద రోజులు కూడా లేద నిప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది.ీ చట్టం కింద పనుల అమలుపై ప్రపంచ బ్యాంకు అధ్యయనంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ విధమైన చట్టం వినూత్నమైందని, ఇతర కార్యక్రమాలతో పోల్చితే దీనికి ప్రచారం కూడా ఎక్కువగా ఉందని చెప్పింది. అయితే ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే విషయంలో అసమానతలున్నాయని, నిధులు దుర్వినియోగమైనట్లు కొన్ని సాక్ష్యాలున్నాయని బ్యాంకు పేర్కొంది. మారుతున్న భారత్‌కు సామాజిక భద్రత పేరుతో.....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి