.

23, మే 2011, సోమవారం

'నిరసనలపై నిషేధం' ఉల్లంఘన

స్పెయిన్‌లో ప్రదర్శనలపై ఎన్నికలకు ముందు విధించిన నిషేధాన్ని ప్రజలు ఉల్లంఘించారు. నిరుద్యోగంపై నిరసన తెలుపుతూ వేలాది మంది శనివారం అర్ధరాత్రి దేశవ్యాప్తంగా మౌన ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం అర్ధరాత్రి సమయంలో ప్రదర్శనల వద్ద అధికారులను మోహరించింది. అర్ధరాత్రి 12 గంటలు దాటి మరుసటి రోజులోకి ప్రవేశించగానే ప్రదర్శకులు నోటికి ప్లాస్టర్లు వేసుకొని మౌన ప్రదర్శన జరిపారు. తమకు చెప్పేందుకు చాలా ఉన్నాయని, అయితే మాట్లాడటంపై నిషేధం..................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి