.

7, ఏప్రిల్ 2011, గురువారం

బ్రహ్మిగాడి కథ ఏమిటి?

వరుణ్‌సందేశ్‌, కృష్ణుడు, అస్మితాసూద్‌, పూనమ్‌కౌర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి 'బ్రహ్మిగాడి కథ' (ఎ లైవ్‌ స్టోరీ) అనే పేరు నిర్ణయించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత రజత్‌ పార్థసారథి బుధవారంనాడు తెలియజేశారు. ఏడాదిపైగా ఎంటర్‌టైన్‌మెంట్‌రంగంలో ఉన్న తాము తొలిసారిగా నిర్మాణరంగంలో ప్రవేశించామనీ, ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదలచేయనున్నామని వెల్లడించారు. మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై రూపొందుతున్న.........................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి