.

7, ఏప్రిల్ 2011, గురువారం

కాంతి డయోడ్‌ ... ల్యాంపులు... సాంకేతికాంశాలు...

విద్యుత్‌ ఫిలమెంట్‌ బల్బులు 1909లో రూపొంది, విస్తృత వాడకం ప్రారంభమైనప్పటి నుంచి వీటి విద్యుత్‌ వినియోగ సామర్థ్యాన్ని పెంచటానికి నిరంతరం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా వచ్చినవే ఇప్పుడు మనం వాడుతున్న ట్యూబ్‌లైట్లు, కాంపాక్ట్‌ ఫ్లోర్‌సెంట్‌ లైట్లు (సిఎఫ్‌ఎల్‌). వీటి కొనసాగింపుగానే ఇటీవల ''కాంతి డయోడ్‌ (లెడ్‌) ల్యాంపులు'' వచ్చాయి. ఇవి ఇతర ల్యాంపులకన్నా ఖరీదెక్కువ. కాని, తక్కువ విద్యుత్‌తో దీర్ఘకాలం పనిచేస్తాయి. దీనిలో ఇమిడి ఉన్న విజ్ఞానాన్ని మీముందుకు తెస్తుంది ఈ వారం 'విజ్ఞాన వీచిక'...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి