.

3, ఏప్రిల్ 2011, ఆదివారం

'2జి'పై చార్జిషీట్‌

2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణానికి సంబంధించి సిబిఐ అధికారులు శనివారం ఇక్కడి ప్రత్యేక న్యాయమూర్తి ఒపి షైనీ ముందు చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఏడు ట్రక్కుల్లో సుమారు 80 వేలకు పైగా పేజీలతో ఉన్న చార్జిషీట్‌ను సమర్పించారు. చార్జిషీట్‌లో స్వాన్‌ టెలికం, యునిటెక్‌ వైర్‌లెస్‌, అనిల్‌ అంబానీకి చెందిన అడాగ్‌ కంపెనీలున్నాయి. టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజాతో కలిసి ఈ కంపెనీలు కుట్రకు పాల్పడ్డాయని సిబిఐ చార్జిషీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం జైల్లో ఉన్న రాజాపై కుట్ర, ఫోర్జరీ, మోసం, అధికార దుర్వినియోగం ఆరోపణలున్నాయి. ఎంతో విలువైన స్పెక్ట్రమ్‌ను, మొబైల్‌ నెట్‌వర్క్‌ లైసెన్సులను 2008లో.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి