.

3, ఏప్రిల్ 2011, ఆదివారం

రెబెల్స్‌ కాల్పుల విరమణ ప్రతిపాదన

తిరుగుబాటుదార్లు చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను 'వెర్రి' అంటూ లిబియా ప్రభుత్వం శుక్రవారం పొద్దుబోయిన తరువాత తిరస్కరించింది. రెబెల్స్‌ షరతులతో కూడిన కాల్పుల విరమణను కోరుకుంటున్నట్లు తాత్కాలిక సంధికాలిన జాతీయ మండలి (ఐటిఎన్‌సి) పేర్కొంది. లిబియాలోని అన్ని నగరాల నుంచీ తన దళాలను ఉపసంహరించుకొనేందుకు, లిబియా ప్రజలు తమకు ఇష్టమైనవారి పక్షాన ఉండే హక్కును గౌరవించేందుకు అంగీకరిస్తే వారు కాల్పుల విరమణకు అంగీకరిస్తారని ఐటిఎన్‌సి చైర్మన్‌ ముస్తఫా అబ్దెల్‌ జలీల్‌ చెప్పారు............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి