.

2, మార్చి 2011, బుధవారం

విదేశీ జోక్యం అనుమతించం

మరింతగా రక్తం చిందించైనా ఎలాంటి విదేశీ సైనిక జోక్యం లేకుండానే తమ అధ్యక్షుడు ముమ్మర్‌ గడాఫీని పదవీచ్యుతుని చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నట్లు లిబియా ప్రజాతంత్ర అనుకూల నిరసనకారులు చెప్పారు. 41 ఏళ్ళ గడాఫీ పాలనను అంతం చేసేందుకు పశ్చిమ దేశాలు అనేక ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తుండగా బెంఘాజీని స్వాధీనం చేసుకున్న నిరసనకారులు మాత్రం వారికి స్పష్టమైన సందేశం పంపారు. 'ఎలాంటి విదేశీ జోక్యం వద్దు. లిబియా ప్రజలు ఒంటరిగానే చేయగలరు' అని అక్కడ ఒక బ్యానర్‌ ఏర్పాటు చేశారు...............

1 కామెంట్‌: