.

2, మార్చి 2011, బుధవారం

అంధత్వం జయించి... గెలుపు సాధించి

'మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది'' నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌ సినిమాలోని ఈ పాట గోపాల్‌పేట మండలం గొల్లపల్లికి చెందిన ఉపాధ్యాయులు ప్రకాశానికి అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే మూడేళ్ల వయసులో చూపును కోల్పోయిన ఆయన ఏనాడూ అధైర్యపడలేదు. పదేళ్ల వయసులో తండ్రి మరణించినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి