.
26, మార్చి 2011, శనివారం
కప్ ఎంత దూరం?
ప్రపంచ కప్ కీలకమైన దశకు చేరుకుంది. భారత క్రికెట్ జట్టు ట్రోఫీకి చేరువైంది. భారత్ కప్ గెలుచుకోవాలని కోట్లాది మంది అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మన క్రికెటర్లు 1983ను పునరావృతం చేసి అభిమానుల ఆశలను నెరవేరుస్తారా? 2003లో మాదిరిగా చివరి దశలో బోల్తా పడ్తారా? అభిమానులందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇదే !
.....
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి