.

3, ఫిబ్రవరి 2011, గురువారం

శ్రీకృష్ణ కమిటీ నివేదిక : ఒక పరిశీలన

ఆంధ్ర ప్రదేశ్‌ సమైక్యంగా ఉండాలా విడిపోవాలా అన్న అంశాన్ని పరిశీలించేందుకు నియమించబడిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక జనవరి 6న విడుదలైంది. దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకునేందుకు వీలుగా ఉన్న నివేదికను కమిటీ అది చెప్పిన ప్రకారమే 2010 డిసెంబర్‌ 31 తేదీలోగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పిం చింది. కేంద్ర హౌమ్‌ మంత్రి చిదంబరం జనవరి 6న ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల సమావేశం నిర్వహించి అక్కడ ఈ నివేదికను విడుదల చేశారు. టిఆర్‌ఎస్‌, బిజెపి, తెలుగు దేశం మినహా మిగిలిన పార్టీలన్నీ ఈ సమావేశానికి హాజరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నివేదికనైతే విడుదల చేసింది గాని దీనిపై తన అభిప్రాయాన్ని మాత్రం చెప్పలేదు. నివేదిక పరిశీలించినాక జనవరి చివరి వారంలో మళ్లీ అఖిల పక్షం జరిపి దీనిపై అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి