.

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

విజయం పునరావృతమయ్యేనా !

బాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్స్‌ అంతా ఇప్పుడు సీక్వెల్‌ జపం చేస్తున్నారు. కొత్త సీసాలో పాత సారా అనే సామేత వినే ఉంటాం. దీన్ని కొంచెం మార్పు చేసి పాత సీసాలో కొత్త సారా అని చెప్పుకోవాలి. సినిమా పేరు, అందులోని ముఖ్యమైన అంశం, స్టైల్‌ తదితర విషయాల్ని కొనసాగిస్తూనే రెండో సినిమాను చూపించటమే సీక్వెల్‌ (సినిమా భాషలో). చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా తెలుగులో నాగవల్లి తీశారు. ఈ ప్రయత్నం థియేటర వద్ద కొంతమేరకే ఫలించింది.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి