.

7, ఫిబ్రవరి 2011, సోమవారం

నవరసాల బాటసారి 'పద్మ' తేజం



కాస్త వంగి నడవడం.. 'లతా.. రాధా..' అని ప్రేమగా పిలిచినా 'అమ్మా..' అని బరువుగా పిలిచినా ఆ కాస్తలోనే విరుపూ మాటలోనూ మనిషిలోనూ శాలువా కప్పుకుని బరువుగా నడవడం వేలు పైకి లేపి మాట్లాడ్డం అర్ధవంతమైన ఆక్షేపణీయమైన రీతిలో బిగ్గరగా నవ్వడం ఆడవాళ్లకన్నా నాజూగ్గా కనిపించాలని ప్రయత్నించడం కళ్లు పైకి కిందికీ తిప్పుతూ ఎదుటి వాళ్లను శల్య పరీక్ష చేయడం తెలుగు వారికి చిరపరిచితమైన ఈ లక్షణాలన్నీ ఎవరివో మళ్లీ చెప్పాలా?............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి