.

7, ఫిబ్రవరి 2011, సోమవారం

ప్రజారాజ్యం కాంగ్రెస్‌ భోజ్యం

 సామాజిక న్యాయం నినాదంతో 2008 ఆగస్టు 26న అట్టహాసంగా ప్రారంభమైన ప్రజారాజ్యం పార్టీ ఆదివారం నాడు భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనమైపోయింది. పిఆర్పీ అధినేతగా హస్తినకు వెళ్లిన చిరంజీవి, కాంగ్రెస్‌ సభ్యునిగా హైదరాబాద్‌కు నేడు తిరిగారానున్నారు. ఆదివారం 10,జనపథ్‌లో కాంగ్రెసు అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన తరువాత ప్రజారాజ్యం పార్టీని బేషరతుగా కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తున్నట్లు చిరంజీవి, రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రకటించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో .............

1 కామెంట్‌:

  1. ప్రజారాజ్యం పార్టీ ఆదివారం నాడు ఇటలి జాతీయ కాంగ్రెస్‌లో విలీనమైపోయింది.

    రిప్లయితొలగించండి