.

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

12వ రోజుకు చేరిన నిరసనలు

ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం నిరసనలు కొనసాగాయి. కాగా వేలాది మంది కైరోలోని తెహ్రీర్‌ స్క్వేర్‌లో వరుసగా 12వ రోజు కూడా నిరసనలు తెలుపుతున్నారు. అలెగ్జాండ్రియాలో ప్రదర్శకులు కర్ఫ్యూను పట్టించుకోలేదు. మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న అనంతరం ఇప్పుడు ముబారక్‌ పదవి నుంచి వైదొలగాలని అక్కడ ప్రజలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా గత నెల 25న తలెత్తిన రాజకీయ సంక్షోభం మూలంగా దేశానికి 310 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. దీంతో అధ్యక్షుడు తన ఆర్థిక బృందంతో చర్చలు జరుపుతున్నారు.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి