.

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

కంప్యైటర్‌తో దోస్తీ! గుండెకు సుస్తీ?!

''కొంతమంది యువకులు, నలభైకే వృద్ధులు'' అని నేటి ఐటీ ఉద్యోగులపై తరచూ వినబడే జోక్‌. ఇది వాస్తవం కూడా! గంటల కొద్దీ కంప్యూటర్లతో కుస్తీ పడుతుండడం వల్ల అనేకానేక సమస్యలతోపాటు హృద్రోగ సమస్య కూడా ఎక్కువేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విస్తృతంగా అభివృద్ధి చెందిన కంప్యూటర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు అంతేస్థాయిలో వుండడంతో ఈ రంగం యువతరాన్ని అమితంగా ఆకర్షించింది. ఇందులో ఎన్నో కష్టనష్టాలుండొచ్చు కానీ గడచిన దశాబ్దకాలంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం అంటే ఆ ఆకర్షణే వేరు..................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి