.

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

ఆడతారా? తప్పుకుంటారా?



 ఐసిసి ఇటీవల జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు కొందరు క్రీడాకారుల పట్ల విషమ పరీక్షగా నిలిచాయి. వరల్డ్‌కప్‌లో పాల్గొనే ఆటగాళ్లు నిర్దేశిత బ్రాండ్‌ వస్తువులనే ప్రచారం చెయ్యాలని, లేనిపక్షంలో వారు ప్రపంచకప్‌ ఆడకుండా నిషేధం విధించడం జరుగుతుందనేది ఆ మార్గదర్శక సూత్రాల సారాంశం.అంటే ప్రపంచకప్‌ స్పాన్సరర్లు, అధికార బ్రాండెడ్‌ వస్తువులను మాత్రమే ప్రమోట్‌ చెయ్యాలి. ఈ మార్గదర్శక సూత్రాలు కొంతమంది క్రీడాకారులపాలిట కంటకంగా మారాయి. భారత జట్టులో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, తొణకని బెణకని కెప్టెన్‌గా పేరుగాంచిన మహేంద్ర సింగ్‌ ధోనీ పరిస్థితి ఇరకాటంలో పడింది.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి