.

3, జనవరి 2011, సోమవారం

ట్రిబ్యునల్‌ ముందు రివ్యూ పిటిషన్‌

బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపించడంలో అడ్వకేట్లు, అధికారుల వైఫల్యం వల్ల క్షమించరాని తప్పు జరిగిందని కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి, వివిధ పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. డెల్టా పరిరక్షణ సమితి ఆధ్వర్యాన ఆదివారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెసు, సిపిఎం, సిపిఐ, టిడిపి, పిఆర్‌పి, లోక్‌సత్తా, వివిధ రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి