పిఎఫ్ ఖాతాల్లో ఉన్న నిధులను స్టాక్ మార్కెట్లో మదుపు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందు కోసం అనారోగ్యం, విద్య, వివాహం, గృహ నిర్మాణం తదితర అవసరాల కోసం ఖాతాదారులు డబ్బు విత్ డ్రా చేసుకోకుండా చూడాలని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఇపిఎఫ్‌ఓ)పై ఒత్తిడి చేస్తోంది. ఈ విషయంలో ట్రస్టీల సెంట్రల్ బోర్డు(సిబిటి) నిర్ణయాన్ని కూడా పట్టించుకోవద్దంటూ చెప్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి