కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం జనవరి 6న నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ఒక్కో పార్టీ నుండి ఒక్కరిని మాత్రమే పిలిస్తేనే తాము హాజరవుతామని టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు అన్నారు. అలా కాని పక్షంలో తాము గైర్హాజరు అవ్వనున్నట్లు ఆయన తెలిపారు. విద్యావంతులు, మేధావులతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరిం చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి