.

3, జనవరి 2011, సోమవారం

అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త

జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ఏడు అడుగులు నడిచి ప్రమాణం చేసిన భర్తే భార్యను గొంతు నులిమి చంపిన సంఘటన బాన్సువాడ మండలం తాడ్కోల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. బోధన్‌ డిఎస్‌పి జాఫర్‌జావేద్‌ కథనం ప్రకారం... తాడ్కోల్‌ గ్రామానికి చెందిన షఫీ రెండు సంవత్సరాల క్రితం సహనాను వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు సాఫీగా సాగిన వీరి సంసారంలో అదనపు కట్నం చిచ్చురేపింది. కొన్ని నెలలుగా షఫి భార్య సహనాను అదనపు కట్నంగా కొంత నగదు, తులం బంగారం..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి