.

5, జనవరి 2011, బుధవారం

సగానికి ఎసరు ...!

బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం రైతాంగానికి పెను శాపంగా మారనుంది. సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి వచ్చిన అంశాలను సైతం ట్రిబ్యునల్‌ ముందుంచడంలో ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా ట్రిబ్యునల్‌ కేటాయించిన 1001 టిఎంసీల నీరు సైతం దిగువకు రావడం ప్రశ్నార్ధకంగా మారింది. ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులు, వాటి నీటి నిలువ సామర్ధ్యాన్ని ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకుపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిలో 530కిపైగా టిఎంసీల నీటిని నిలువచేసుకునే ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎగువ రాష్ట్రాలు పూర్తి చేసుకునే అవకాశం లభించింది........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి