ఓ వైపు నిరాశా నిస్పృహలు నింపిన సార్వా భారీ నష్టం... మరోవైపు అప్పులు తీరి, కష్టాలు ఒడ్డెక్కడానికి దాళ్వా దోహదపడుతుందేమోననే చిన్ని ఆశ... ఈరెంటి మధ్య డోలాయమానంలో ఉంది గోదావరి డెల్టా అన్నదాత పరిస్థితి! అటు సార్వా పంటతో తంటాలు, ఇటు దాళ్వా వరినాట్లు, ఇంకోపక్క నారు పోస్తున్న దృశ్యాలూ.. గోదావరి డెల్టా ప్రాంతంలో కలగలిపి కనిపిస్తున్నాయి. ఏ కాలం సాగులైనా ముందూ వెనకల తారతమ్యం సహజమే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి