.

4, జనవరి 2011, మంగళవారం

మంచి మార్కులు సంపాదించాలి : కత్రినాకైఫ్‌

 కుర్రకారు మనసు దోచిన లండన్‌ భామ కత్రినాకైఫ్‌. ఇటీవల విడుదలైన 'తీస్‌మార్‌ఖాన్‌' బాక్సీఫీస్‌ వద్ద బొర్లాపడింది. కనీసం కత్రినానైనా చూద్దామని థియేటర్‌కు వస్తున్నారని నిర్మాత ఊరటచెందుతున్నాడంట ! ఓ సాదాసీదా మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించిన కత్రినా, ఇండియాకు వస్తానని, ఇంత పెద్ద స్టార్‌గా ఎదుగుతానని కలలో కూడా ఊహించలేదంట ! తన గురించి, సినిమా గురించి కత్రినా ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి