నూతన సంవత్సరం వేడుకలతో సహా అన్ని పండుగలకు మిఠాయిలతో నోళ్ళు నింపడం భారతీయులకు అలవాటు. అయితే భారత ప్రభుత్వ దృష్టి మాత్రం ఖజానా నింపడంపైనే వుంది. ఈ దిశలోనే దేశీయంగా పంచదార ఉత్పత్తి బాగుంటుందనే నెపంతో దిగుమతి చేసుకునే పంచదారపై 60 శాతం సుంకం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయించిందే తడవుగా ఆదేశాలు వెంటనే (జనవరి 1 నుండి) అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి