.

1, జనవరి 2011, శనివారం

పాలకుల విధానాలే దళితుల వెనుకబాటుకు కారణం

పాలకుల విధానాలే దళితుల వెనుకబాటుకు కారణమని కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటీ (కెవిపిఎస్‌) జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం అన్నారు. స్థానిక మంచికంటి భవన్‌లో మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం సిపిఎం జిల్లా ప్లీనం జరిగింది. ఈ సమావేశంలో తమ్మినేని మాట్లా డుతూ చట్ట ప్రకారం ఉన్న హక్కులు కూడా కాలరాస్తున్నా పాలకులు పట్టించుకోని స్థితిలో ఉన్నారన్నారు. సమస్యలపై అధ్యయనం చేయడంతోపాటు, రానున్నకాలంలో ఐక్య ఉద్యమాల ద్వారా పరిష్కారం కోసం దశల వారీ పోరాటం చేయాలని కెవిపిఎస్‌ నిర్ణయించిందన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి