కృష్ణానది జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చి 48 గంటలు గడుస్తున్నా రాష్ట్ర సర్కార్‌లో చలనం కనిపించడం లేదు. ఆలమట్టి ఎత్తు పెంపు, మిగులు జలాల పంపిణీతో రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలన్న విషయమై ఇంకా అయోమయం కొనసాగుతోంది. ఉన్నతాధికారుల్లో ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిశానిర్దేశం చేయాల్సిన పాలక పెద్దలు ఈ విషయంపై శుక్రవారం సాయంత్రానికి కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి