కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్ర స్థాయిలో చెలరేగిన ఆందోళన జిల్లాలకు పాకింది. కృష్ణా మిగులు జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు అమలు జరిగితే మన పరిస్థితి ఏంటనే చర్చ రైతుల్లో ప్రారంభమైంది. ఈ పాటికే ఉన్న ఆయకట్టుకు నీరు అందదనే ఆందోళన సాగుతోంది. కొత్తగా జలయజ్ఞం కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ఆశలు వదులుకోక తప్పదు. కృష్ణానది మిగులు జలాలపై ఆధారపడి జిల్లాలో చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టు మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. నిర్మాణంలో నెలకొన్న జాప్యంతో ఈ పాటికే రైతుల్లో దీనిపై కలవరం పెరిగింది. ఎప్పటికి పూర్తవుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్నో ఆందోళనల ఫలితంగా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.1, జనవరి 2011, శనివారం
అసలుకే ఎసరు
కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్ర స్థాయిలో చెలరేగిన ఆందోళన జిల్లాలకు పాకింది. కృష్ణా మిగులు జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు అమలు జరిగితే మన పరిస్థితి ఏంటనే చర్చ రైతుల్లో ప్రారంభమైంది. ఈ పాటికే ఉన్న ఆయకట్టుకు నీరు అందదనే ఆందోళన సాగుతోంది. కొత్తగా జలయజ్ఞం కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ఆశలు వదులుకోక తప్పదు. కృష్ణానది మిగులు జలాలపై ఆధారపడి జిల్లాలో చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టు మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. నిర్మాణంలో నెలకొన్న జాప్యంతో ఈ పాటికే రైతుల్లో దీనిపై కలవరం పెరిగింది. ఎప్పటికి పూర్తవుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్నో ఆందోళనల ఫలితంగా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి