మురికివాడల పునరాభివృద్ధి - పునరావాసం నివారణా చట్టం-2010 ముసాయిదా బిల్లులోని లోపాలను పరిశీలించాలని సిపిఎం మాజీ ఎంపి పెనుమల్లి మధు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. మురికివాడలను అభివృద్ధి చేసే విధంగా, పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యే విధంగా చట్టంలో తగిన మార్పులు చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన బుధవారం లేఖ రాశారు. లేఖ పూర్తిపాఠం.......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి