వియత్నాం అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. 2020 నాటికి ఆధునిక పారిశ్రామిక దేశంగా మారేందుకు బలమైన పునాదులు వేసేందుకు పునరుద్ధరణ క్రమాన్ని ప్రోత్సహిస్తోంది. 25 ఏళ్ళ పునరుద్ధరణ క్రమాన్ని సమీక్షించేందుకు, 1991 నాటి పార్టీ రాజకీయ కార్యక్రమాన్ని నవీకరించేందుకు, 2020 నాటికి ఆధునిక పారిశ్రామిక దేశంగా మారే ప్రయత్నంలో 2011-2020 కాలంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించేందుకు 2011 ప్రారంభంలో వియత్నాం కమ్యూనిస్తు పార్టీ 11వ మహాసభలు జరగబోతున్నాయి..........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి