.

1, ఫిబ్రవరి 2011, మంగళవారం

స్ఫూర్తినిచ్చే మంచి చిత్రం

 హరిమోహన్‌ పరువు రాసిన 'ద మెన్‌ వితిన్‌' అన్న నవల ఆధారంగా రూపొందిన చిత్రం 'గోల్కొండ హైస్కూల్‌'. పిల్లలకి ఆటలంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. అయితే ఆటలాడే ప్రతీ పిల్లవాడిలో కొన్ని బలహీనతలుంటాయి. బలాలూ ఉంటాయి. హరిమోహన్‌ నవలలో ఒక్కో విద్యార్థిది ఒక్కో సమస్య. కానీ వారందర్నీ ఒక జట్టుగా చేర్చి, కూర్చి విజేతలుగా ఓ కోచ్‌ నిలబెడతాడు. ఇదీ ఆ నవల సారాంశం, 'గోల్కొండ హైస్కూల్‌' కథాంశం. దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి ఈ కథనాన్ని సినిమాకు తగ్గట్టు కొన్ని మార్పులు, చేర్పులు చేసి మలిచాడు. ప్రేక్షకుడ్ని గందరగోళ పరచకుండా, ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చూపకుండా స్టోరీని చాలా నీట్‌గా నడిపాడు. చదువొక్కటే కాదు,..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి