.

1, ఫిబ్రవరి 2011, మంగళవారం

రజనీ చలవతో మారన్‌ కంపెనీకి 30 శాతం ఆదాయం

 సినిమా రంగంలోనేకాదు వ్యాపార రంగంలో కూడ రజనీ కాంత్‌ పవర్‌ ఎలావుంటుందో మరోసారి రుజువయింది. దేశంలోని ప్రైవేట్‌ టెలివిజన్‌ మార్కెట్లో సుస్థిర స్థానం సంపాదించిన మారన్‌ కుటుంబానికి చెందిన ఉపగ్రహ ప్రసారాల సంస్థ సన్‌ టివి నెట్‌వర్క్‌ తన లాభాలను పెంచడంలో రజనీకాంత్‌ పాత్ర గణనీయంగా వుందని పరోక్షంగా అంగీకరించింది. మూడవ త్రైమాసికంలో సన్‌ టివి నెట్‌వర్క్‌ సంస్థ లాభాల్లో 30 శాతం రజనీ కాంత్‌ నటించిన రోబో .............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి