లోక్‌సభ మాజీ స్పీకర్ బలిరామ్ భగత్(89) ఆదివారం ఉదయం ఇక్కడి అపోలో ఆసుపత్రిలో మరణించారు. ఆయన మృతికి రెండు రోజులు సంతాపదినాలుగా రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్న 1976లో ఏర్పడిన ఐదో లోక్‌సభకు స్పీకరుగా పనిచేసిన భగత్ మూత్రపిండాలు, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుఝామున 2.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆసుపత్రి నుంచి భగత్ భౌతిక కాయాన్ని పార్లమెంటుహౌస్‌కు తరలించగా అక్కడ స్పీకర్ మీరాకుమార్, యుపిఎ ఛైర్మన్ సోనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్, గవర్నరు శివరాజ్‌పాటిల్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.3, జనవరి 2011, సోమవారం
లోక్‌సభ మాజీ స్పీకర్ భగత్ మృతి
లోక్‌సభ మాజీ స్పీకర్ బలిరామ్ భగత్(89) ఆదివారం ఉదయం ఇక్కడి అపోలో ఆసుపత్రిలో మరణించారు. ఆయన మృతికి రెండు రోజులు సంతాపదినాలుగా రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్న 1976లో ఏర్పడిన ఐదో లోక్‌సభకు స్పీకరుగా పనిచేసిన భగత్ మూత్రపిండాలు, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుఝామున 2.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆసుపత్రి నుంచి భగత్ భౌతిక కాయాన్ని పార్లమెంటుహౌస్‌కు తరలించగా అక్కడ స్పీకర్ మీరాకుమార్, యుపిఎ ఛైర్మన్ సోనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్, గవర్నరు శివరాజ్‌పాటిల్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి