బ్రెజిల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా దిల్మా రౌసెఫ్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా పలు ప్రజానుకూల కార్యక్రమాలతో ప్రజాదరణ చూరగొన్న లూయిస్ ఇనాషియో లూలా డిసెల్వాకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు బ్రెజిలియన్లు సిద్ధమయ్యారు. లూలా వారసురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టి రౌసెఫ్ ప్రజలు సమస్యలతో స్వాగతం పలికారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి