.

3, జనవరి 2011, సోమవారం

2011లోనైనా... బాలీవుడ్‌ బాక్స్‌ బద్దలయ్యేనా !

గత సంవత్సరం బాలీవుడ్‌ సాగిన తీరు తీవ్ర నిరాశకు గురిచేసింది. క్రిస్‌మస్‌కు వచ్చిన 'తీస్‌మార్‌ఖాన్‌' బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో, సినిమా అంటేనే బయ్యర్లు భయపడుతున్నారు. దీంతో కొత్త సంవత్సరంలోనైనా మాంచి..హిట్‌ రాకపోదా అని ఇండిస్టీ ప్రముఖులు ఆశపడుతున్నారు. మొదటి త్రైమాసికంలో దాదాపు 8 పెద్ద చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సంవత్సరం ద్వితియార్థంలో ఖాన్‌త్రయం దిగబోతోంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న కొన్ని చిత్ర్రవిశేషాలు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి